Tag పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హిళా బిల్లును ఆమోదించాలి

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హిళా బిల్లును ఆమోదించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని, బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే మ‌హిళా బిల్లు చారిత్రక అవసరమేనని జాతీయ బీసీ సంక్షేమ…