Tag పల్లె పల్లె బిజెపి ఇంటింటికి ఆచారి

పల్లె పల్లె బిజెపి ఇంటింటికి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : పల్లె పల్లెకు బిజెపి ఇంటింటికి ఆచారి కార్యక్రమంలో భాగంగా గురువారం కడ్తాల మండలంలోని నల్లకుంట తండా, కర్కల్ పహాడ్ గ్రామ పెద్దలు నాయకులతో కలిసి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ పథకాల గురించి ఇంటింటా ప్రచారం…