Tag పల్లెవాసుల సాహిత్యంగా జానపదం స్థిరపడింది

పల్లెవాసుల సాహిత్యంగా జానపదం స్థిరపడింది

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : ఏ భాషలో అయినా మొట్ట మొదట జానపద సాహిత్యమే పుడుతుందని, జానపదం ఇది పల్లెవాసుల సాహిత్యంగా స్థిరపడిందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్పందన ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ…