Tag పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన జడ్పీటిసి బొక్క జంగారెడ్డి

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన జడ్పీటిసి బొక్క జంగారెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : నేదునూరు గ్రామంలోని మన్నెగూడలో 15 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, సిసి రోడ్డు పనులకు,నేదునూరులో పది లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు జడ్పిటిసి బొక్క జంగారెడ్డి,ఎంపిపి మంద జ్యోతి పాండు,సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి  ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి,…