Tag పద్మశాలి నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎర్రగుంట వేణుగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నిక

పద్మశాలి నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎర్రగుంట వేణుగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నిక

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 19:  జగదేవపూర్ కేంద్రంలోని మార్కండేయ ఫంక్షన్ హల్ లో పద్మశాలి నూతన కార్యవర్గ సంఘం కార్యవర్గం సమావేశం నిర్వహించారు. పద్మశాలి నూతన మండల సభ్యునిగా ఎర్రగుంట వేణుగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉప అధ్యక్షుడుగా మహేశుని యాదగిరి ఎన్నికైన్నారు. కార్యదర్శి దండే యాదగిరి, కోశాధికారి దండే వేణు, సహాయ కార్యదర్శి మంత్రి…