పట్టణ అన్ని వార్డుల కంటే 24వ వార్డులో అధిక పోలింగ్ శాతం కావాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: మనకు ప్రత్యర్థితో పోటీ కాదు.. మెజారిటీతోనే పోటీ ఉంటుందని, సిద్దిపేట పట్టణ 24వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు తో కలిసి వార్డుస్థాయి భూతు కన్వీనర్లు,వంద ఓట్ల ఇoన్చార్జులు,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. సిద్దిపేట భారస అభ్యర్థిగా, మంత్రి తన్నీరు హరీశ్…
