Tag పటాన్ చెరు లో ఘనంగా గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జయంతి వేడుకలు

పటాన్ చెరు లో ఘనంగా గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జయంతి వేడుకలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: అతి చిన్న వయసులో వేలాదిమంది యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప నాయకుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అని పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు అన్నారు.పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు…