పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ బార్న్ సస్టైనబుల్ యూనిట్ ను సోమవారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…
