పటాన్ చెరు పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 2: పటాన్ చెరు పట్టణ పరిధిలోని గౌతమ్ నగర్, చైతన్య నగర్, శాంతినగర్ కాలనీలో ఎక్కడీ చెత్త అక్కడే పేరుకుపోయింది. అధికారులు చెత్తను జిహెచ్ఎంసి ఆటోలకు వేయాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఆటోవాలలు నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ అడుగుతుండడంతో ఇచ్చుకోలేని వారు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్నారు. మరోవైపు చెత్త కుండీలు…
