Tag పటాన్ చెరు దార్శనికుడు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు దార్శనికుడు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్ చెరు నియోజకవర్గ సగర (ఉప్పర) సంఘం ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే జిఎంఆర్…