పటాన్ చెరు ఇక రెవెన్యూ డివిజన్
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త పటాన్ చెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల…
