Tag పటాన్‌చెరు టికెట్ పై సీఎం పునరాలోచించాలి

పటాన్‌చెరు టికెట్ పై సీఎం పునరాలోచించాలి 

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: పటాన్‌చెరు ఎమ్మెల్యే టికెట్ పై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు కోరారు. బీసీ వర్గాల నేత నీలం మధు కు పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ బుధవారం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ నుండి చౌరస్తా వరకు సబ్బండ వర్గాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులతో పాటు బహుజన…