Tag పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది

పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురబోతోందని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం సండే మార్కెట్ వద్ద 112 డివిజన్ ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కాట…