Tag పందుల వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవాలి

పందుల వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: వికారాబాద్ జిల్లాలోని  అన్ని మండలాలలో నేటి నుండి ఈనెల 30వ తేదీ వరకు మూడు నెలలు పైబడిన  పందులలో వ్యాపించే  క్లాసికల్ స్వైన్ ఫీవర్ వ్యాధి నిర్మూలనకు పందుల కాపరులు తమ పందులకు తప్పని సరిగా  టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. అనిల్ కుమార్ తెలిపారు. క్లాసికల్…