Tag న్యాయస్థానాలు కేసుల విషయంలో జాప్యం చేయరాదు

న్యాయస్థానాలు కేసుల విషయంలో జాప్యం చేయరాదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 07 : న్యాయస్థానాలు బాధితుల కేసుల విషయంలో జాప్యం చేయరాదని మానవ హక్కుల కార్యకర్త జి.స్వర్ణ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తన మెడికల్ నెగ్లీజెన్సీ కేసు విషయంపై ఖైరతాబాద్ కన్జ్యూమర్ కోర్టులో మాట్లాడినందుకు పెనాల్టీగా తమ కేసును న్యాయమూర్తి మరో నెల పొడగించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు…