నేడు క్రిస్టమస్ గిఫ్ట్(దుస్తులు)ల పంపిణీ

క్రిస్టమస్ వేడుకల నోడల్ అధికారి ఆర్డిఓ ఎం. శ్రీనివాసరావు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: నేడు క్రిస్టమస్ గిఫ్ట్(దుస్తులు)ల పంపిణీ చేయనున్నట్లు క్రిస్టమస్ వేడుకల నోడల్ అధికారి ఆర్డిఓ ఎం. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.క్రిస్టమస్ వేడుకలు నిర్వహణ కమిటీ సభ్యుల సూచన మేరకు నేడు 23.12.2023 శనివారం మధ్యాహ్నం 1 గంటలకు వైట్ ప్యాలస్…
