Tag నేడు ఆమనగల్లు కు మంత్రి నిరంజన్ రెడ్డి రాక

నేడు ఆమనగల్లు కు మంత్రి నిరంజన్ రెడ్డి రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో రూ. 65 లక్షలతో నూతనంగా నిర్మించే ఎనిమిది దుకాణాల సముదాయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ హాజరవుతున్నట్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం  శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆమనగలు మార్కెట్…