నేడు ఆమనగల్లులో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటన
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : ఆమనగల్లు మండలంతో పాటు ఆమనగల్ మున్సిపాలిటీలో ఈనెల 29 మంగళవారం పలు అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు.ఉదయం10. గంటలకు ఆకుతోటపల్లి గేట్ టు పోలేపల్లి ఎక్స్ రోడ్ వయా సింగంపల్లి వరకు రూ. 3 కోట్లతో బీటీ రోడ్డు…
