Tag నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న: బండారి లక్ష్మా రెడ్డి

నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న: బండారి లక్ష్మా రెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, దొరల అరాచకాలను, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 373వ జయంతి సందర్భంగా ఈసిఐఎల్ చౌరస్తా లో గౌడ జేఏసి రాష్ట్ర కో కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్…