Tag నూతన తహశీల్దార్ కు మండల కో ఆప్షన్ సభ్యుడు శాలువాతో సన్మానం

నూతన తహశీల్దార్ కు మండల కో ఆప్షన్ సభ్యుడు శాలువాతో సన్మానం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 29:జగదేవపూర్ మండల కేంద్రానికి నూతనoగా తహశీల్దార్ బాధ్యతలు చేపట్టిన శ్రవణ్ కుమార్ ను   మండల కో- ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఎక్బాల్  శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని అన్నారు . వీరితో పాటుగా మండల ఉప సర్పంచ్ల ఫోరం మండల…