నులిపురుగుల నివారణకు కృషి చేయాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు మండల కేంద్రంలో జిల్లా బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం గిరిజన బాలికల వసతి గృహం పలు పాఠశాలలో జెడ్పిటిసి అనురాధ, కౌన్సిలర్ యాదమ్మ శ్రీశైలం యాదవ్, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్,…
