నీలం మధు ముదిరాజ్ కి ఘన స్వాగతం పలికిన క్యాసారం గ్రామ ప్రజలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి ఘన స్వాగతం పలికిన క్యాసారం గ్రామ ప్రజలు,పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రచారంలో భాగంగా క్యాసారం గ్రామం కి వచ్చిన సందర్భంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం…
