Tag నీలం మధు గెలిస్తే మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టే

నీలం మధు గెలిస్తే మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టే 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 27: వెల్లువిరిసిన అభిమానం జనసముద్రంగా మారిన బొల్లారం  నీలం మధు ముదిరాజ్ కి భారీ ఎత్తున స్వాగతం పలికిన స్థానిక యువత, పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  బొల్లారం లో రోడ్డుషో నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ కి చెందిన చిన్న  వారి బృందంతో నీలం మధు …