నిరుపేదల అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చేయూత
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుపేదల అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయితనందిస్తుంది. ఇందులో భాగంగా మార్చాల గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి మండల జెడ్పిటిసి వెంకటేష్ సురేష్ మోడీ పర్యవేక్షణ లో పది…
