Tag నిరుపేదలకు అండ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు

నిరుపేదలకు అండ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 :  తెలంగాణ రాష్ట్ర మల్టిపుల్ 320 లోని జిల్లా 320ఎ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత సంచార భోజన అన్నదాన శిబిరాన్ని ఆమనగల్లుకు చెందిన ప్రముఖ వైద్యులు దివంగత జూలూరు పర్వతాలు జ్ఞాపకార్థం ఆయన 22వ వర్ధంతి సందర్భంగా ఆమనగల్లు బస్టాండ్ ఎదురుగా ఉన్న రవీంద్ర మెడికల్ హాల్…