నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం.
శేర్లింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 2: నిరుపేదలకు అండగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి జీవో నెంబర్ . 58 & 59…
