Tag నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలి

నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకోవాలని  టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో బజ్జ శ్రీను నాయక్ కు సంబందించిన ఎస్ ఎస్ కమ్యూనికేషన్ సెంటర్ ను…