Tag నిరుద్యోగులు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలి

నిరుద్యోగులు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : నిరుద్యోగ యువతీ యువకులు తల్లిదండ్రులకు భారం కాకుండా స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకొని రాణించాలని బిజెపి జిల్లా నాయకుడు వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ ప్రకాష్ వెలుగు రాళ్ల తండకు చెందిన ఇస్లావత్ రఘులు కలిసి…