Tag నియోజకవర్గ సబ్బండ వర్గాల మద్దతుతో కొనసాగుతున్న ముదిరాజుల రిలే నిరాహార దీక్షలు

నియోజకవర్గ సబ్బండ వర్గాల మద్దతుతో కొనసాగుతున్న ముదిరాజుల రిలే నిరాహార దీక్షలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: రాజ్యాధికారంతోనే తమ జాతులకు న్యాయం జరుగుతుందని సబ్బండ వర్గాల ప్రజలు నీలం మధు ముదిరాజ్ కు  మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.గత వారం జిన్నారం మండల కేంద్రంలో మొదలైన రిలే నిరాహార దీక్షలు వరుసగా కొనసాగుతుండగా ఇప్పుడు గుమ్మడిదల మండల కేంద్రంలో నీలం మధు కు…