Tag నియోజకవర్గ కన్వీనర్ గా చేర్యాల ఆంజనేయులు ఎన్నిక

నియోజకవర్గ కన్వీనర్ గా చేర్యాల ఆంజనేయులు ఎన్నిక

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: జగ్గారెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు ఎన్నికయ్యారు.నియోజకవర్గం లోని ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ లు, 6 గురు ప్రెసిడెంట్ లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ,మహిళా కాంగ్రెస్, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే పార్టీ కి సంబందించిన అన్ని విభాగల నాయకులు, ప్రజాప్రతినిధులు,జెట్పీటీసి, ఎంపీటీసి, ఎంపీపీ, సర్పంచ్, కౌన్సిలర్,…