Tag నిప్పుకు చెదలు పట్టదు జగ్గారెడ్డి కాంగ్రె స్ ను వదిలిపెట్టడు

నిప్పుకు చెదలు పట్టదు జగ్గారెడ్డి కాంగ్రె స్ ను వదిలిపెట్టడు

చిన్నకోడూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నేరుగా ఎదురుకోలేకనే చాటు మాటలతో జగ్గన్న ప్రతిష్టను దెబ్బతియ్యలని బిఆర్ఎస్  చూస్తున్నారని మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మచ్చ లేని జగ్గారెడ్డిమీద తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అది వారు ఆకాశం…