నిధులు తెస్తా అభివృద్ధి చేస్తా ఉప్పల్ బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రోడ్డు షో

ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రజల కోసం, ఉప్పల్ ప్రగతి కోసం పాటుపడే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్లో మరో సారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి కమలం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్. కె.లక్ష్మణ్ ప్రజలను అభ్యర్థించారు. అవకాశవాద నాయకులు, అమలు కాని హామీలతో, పదవుల కోసం ప్రగల్బాలు…
