నిజమైన సెక్యులర్ పరిపాలన సాగిస్తున్న సిఎం కెసిఆర్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : సిఎం కెసిఆర్ మత విశ్వాసాలను గౌరవించి, ఉద్యోగుల ఆద్యాత్మిక విలువలను పరిగణనలోకి తీసుకుని నిజమైన సెక్యులర్ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారని అని క్రైస్తవ దర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరుషలేం మత్తయ్య ప్రభుత్వాన్ని అభినందించారు. తెలంగాణ సెక్రటేరియట్ లో చర్చి ప్రారంభంపై క్రైసవ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.…
