Tag నారీశక్తి వందన్ అధినియం బిల్లును స్వాగతిస్తున్నాం

నారీశక్తి వందన్ అధినియం బిల్లును స్వాగతిస్తున్నాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : నారీ శక్తి వందన్ అధినియం అని అనెంప్లాయిస్ ఫోరం చైర్మన్ అనూజ్ కుమార్ స్పష్టం చేశారు. బిల్లును స్వాగతిస్తున్నామని, బిసి స్త్రీలకు నిజమైన స్వాతంత్ర్యం అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపటం సంతోషకరం అన్నారు. మహిళలను శక్తిగా గుర్తించి, గౌరవించే సంస్కృతి…