Tag నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలి కలెక్టర్ గౌతమ్

నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : జిల్లాలోని ఎన్నికల కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని వసతులు కల్పించాలని, నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలని మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఎన్నికల రిటర్నింగ్…