నామినేటెడ్ ఎమ్మెల్సీలు నిజమైన క్రైస్తవులకే ఇవ్వాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల్లో క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులను గుర్తించి ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు ముల్కల ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ లో…
