నాడు నిధుల కొరత నేడు నిధుల వరద
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: గత ప్రభుత్వాల హయాంలో నిధుల కొరతతో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండల పరిధిలోని భానూర్, నందిగామ గ్రామాలలో మూడు కోట్ల 45 లక్షల…
