Tag నవజాత శిశువును పీక్కుతిన్న కుక్కలు

నవజాత శిశువును పీక్కుతిన్న కుక్కలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: ఏ అబాగ్యరాలు కన్నదో ఏమో కానీ నవజాత శిశువును కుక్కలు పీక్కు తిన్న సంఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ లో చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అప్పుడే పుట్టిన శిశువును ఒక బ్యాగులో తెచ్చి చెట్ల పొదల్లో…