Tag నమ్మకద్రోహి పైలెట్ రోహిత్ రెడ్డిని ఓడించడమే ఏకైక లక్ష్యం.

నమ్మకద్రోహి పైలెట్ రోహిత్ రెడ్డిని ఓడించడమే ఏకైక లక్ష్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 23: నమ్మకద్రోహి అయినా పైలెట్ రోహిత్ రెడ్డి ని ఓడించడమే ఏకైక లక్ష్యం అని చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ కు మద్దతుగా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి…