Tag ధ్యార్థుల సమస్యలపై స్పందించి 20 వేల రుపాయయలు ఆర్థిక సహాయం అందజేసిన ఇస్లవత్ ఆంజనేయులు నాయక్

విధ్యార్థుల సమస్యలపై స్పందించి 20 వేల రుపాయయలు ఆర్థిక సహాయం అందజేసిన ఇస్లవత్ ఆంజనేయులు నాయక్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 17 : కందుకూరు మండల పరిధిలోని మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వినోద్ చారి అధ్వర్యంలో ఆస్కూల్ కోసం స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వసుందరకి స్కూల్లో లైట్ల కోసం 20వేల రూపాయల ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి…