Tag ధ్యాన మయమైన మహేశ్వర మహా పిరమిడ్

ధ్యాన మయమైన మహేశ్వర మహా పిరమిడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలం అన్మాస్ పల్లి గ్రామ సమీపంలో కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11 రోజులపాటు కొనసాగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకల్లో భాగంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులతో ఆ ప్రాంతమంతా ధ్యానమయమైంది. ప్రతి ఏటా ఈ…