ధ్యాన జగత్ నిర్మాణమే లక్ష్యంగా పిఎస్ఎస్ఎం పనిచేస్తుంది

కుల మతాలకకు అతీతంగా పిల్లల నుంచి పెద్దలు ధ్యానం నేర్చుకోవాలి పత్రీజీ చిన్న కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ మౌన మహా విజ్ఞానం, మిలారెప జీవిత చరిత్ర, క్యాలెండర్ ఆవిష్కరణ ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : ధ్యాన జగత్ నిర్మాణమే లక్ష్యంగా పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ పనిచేస్తుందని ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన…
