దౌల్తాబాద్ మండల విశ్వకర్మ సేవా సంఘం కమిటీ ఎన్నిక

ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 19: దౌల్తాబాద్ మండల విశ్వకర్మ సేవా సంఘం కమిటీని మంగళవారం కోడంగల్ నియోజకవర్గ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య చారి అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా వడ్ల వెంకట్ రాములు ఉపాధ్యక్షులుగా కే అశోక్ చారి ప్రధాన కార్యదర్శిగా వడ్ల అశోక్ చారి కోశాధికారిగా వడ్ల వెంకటేష్ ముఖ్య…
