Tag దౌలాపూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణి

దౌలాపూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణి చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ అక్కచెల్లమ్మలకు ఆడబిడ్డ లకు బతుకమ్మ, దసరా పండుగ ఘనంగా జరుపుకోవాలని తన…