Tag దౌలాపూర్ అంగన్ వాడి కేంద్రాల్లో కుర్చీలు అందజేత

దౌలాపూర్ అంగన్ వాడి కేంద్రాల్లో కుర్చీలు అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు నా వంతు సహకారంగా కుర్చీలను కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుకూరి మహేందర్ రెడ్డి గురువారం అందజేశారు.అదేవిధంగా గ్రామంలోని రెండు అంగన్వాడి సెంటర్లలో చిన్నారులు కూర్చునేందుకు కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మన వంతు…