దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంది

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉందని, ఉన్నత విద్యను అభ్యసించిన వారు తిరిగి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ముత్తూట్ గ్రూప్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జోనల్ మేనేజర్ జితేందర్ కుమార్, రీజినల్ మేనేజర్ కెవి.మురళి, హిమాయత్ నగర్ డివిజన్ కార్పోరేటర్ జి.మహాలక్ష్మీరామన్ గౌడ్ చెప్పారు. విద్య ద్వారానే…
