Tag దేశంలో ఎక్కడ లేని విధంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ : సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి

దేశంలో ఎక్కడ లేని విధంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ : సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18 : తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి వేతనాలు అందిస్తున్నారు. గత ప్రభుత్వాలలో 500, 1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బ్రతకాలనే ఉద్ధేశ్యంతో అడగకుండానే 8 వేల 500 రూపాయలకు పెంచారు.అలాగే ఈ మధ్యే 8500 నుండి 9 వేల 500 కి పెంచిన…