Tag దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు

దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ కు ముందు ప్రకటించిన దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, రైతుబంధు లాంటి పథకాలను నిలుపుదల చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడంపై దీనికి నిరసనగా గురువారం  ఆమనగల్లు…