Tag దివ్యాంగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

దివ్యాంగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని కల్వకుర్తి  బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణంలో నియోజకవర్గంలోని దివ్యాంగులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో దివ్యాంగుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత కల్పిస్తానని…