Tag దివ్యాంగుల ఓటింగ్‌ పెంచేలా ప్రత్యేక దృష్టి

దివ్యాంగుల ఓటింగ్‌ పెంచేలా ప్రత్యేక దృష్టి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : దివ్యాంగుల ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి ఆదేశాల మేరకు స్వీప్ భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో మూసాపేట ప్రాంతంలో మంగళవారం దివ్యాంగులకు ప్రత్యేక ఓటర్ అవగాహన కార్యక్రమము, బాల వికాస ఎడ్యుకేషన్ సొసైటీ…